¡Sorpréndeme!

రోజా స‌స్పెన్ష‌న్‌కు అదే కార‌ణం | Kesineni Nani Asked CM And DGP To Action Over Call Money Issue

2019-07-22 7 Dailymotion

TDP MP Kesineni Nani tweet asked CM and DGP to action Over Call money issue. He indirectly target Budha in this matter.
#appolitics
#vijayawada
#kesineninani
#dgp
#callmoney
#gowthamsawang
#cmjagan
#roja
#chandrababu

కాల్ మ‌నీ వ్య‌వ‌హారం ఏపీలో రాజ‌కీయంగా క‌ల‌క‌లం సృష్టించింది. నాడు శాస‌న‌స‌భ‌లో ఇదే అంశం పైన ర‌గ‌డ చోటుచేసుకుంది. ఫ‌లితంగా నాడు వైసీపీ ఎమ్మెల్యేల రోజా ఏడాది పాటు స‌స్పెండ్ అయ్యారు. ఇక‌, ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత జ‌రిగిన తొలి క‌లెక్ట‌ర్లు..ఎస్పీల కాన్ఫిరెన్స్‌లో సైతం ఈ అంశం పైన సీరియ‌స్‌గా ఉండాలంటూ ఆదేశించారు. ఇప్పుడు తాజాగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చేసిన తాజా ట్వీట్ ..డీజేపీకి చేసిన సూచ‌న ద్వారా ఈ వ్య‌వ‌హారం మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చింది...ఇంత‌కీ ఆయ‌న ట్వీట్ వెనుక రాజ‌కీయం ఏంటి..